OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న బోల్డ్ వెబ్ సిరీస్ సీజన్ 2..ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి కథ.. ఫస్ట్ సీజన్ కు అదిరే రెస్పాన్స్
భారతదేశం, మే 29 -- OTT: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవల విడుదలైన కాలేజ్ బోల్డ్ అండ్ రొమాన్స్ డ్రామా 'ఆఫ్ క్యాంపస్' (Off Campus) యూత్ ను ఆకట్టుకుంటోంది. ఈ బోల్డ్ సిరీస్ నుంచి సీజన్ 2 కూడా రాబోతుంది. మరి సీజన్ 2 ఎప్పుడు ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది? అందులో నటించే నటీనటులపై ఓ లుక్కేయండి.
కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫుల్ రొమాంటిక్ అండ్ బోల్డ్ సీన్స్ తో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ఆఫ్ క్యాంపస్'. ఈ సిరీస్ సీజన్ 1 మే 13న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఈ సీజన్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఐఎండీబీలో దీనికి 8.1 రేటింగ్ ఉంది. మొదటి సీజన్‌తోనే ఓటీటీలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఆఫ్ క్యాంపస్.
ఎల్ కెన్నెడీ రాసిన ప్రసిద్ధ హాకీ రొమాన్స్ నవలల ఆధారంగా తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ డ్రామా, ఓటీటీ ప్లాట్ఫామ్లో అత్యంత ఆదరణ పొందిన సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.