OTT: ఓటీటీలోకి రెండు వారాల్లోనే తెలుగు సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ.. మరికొన్ని గంటల్లోనే.. ఇంత త్వరగా ఎందుకు?
భారతదేశం, జూన్ 4 -- OTT: ఓటీటీ ఆడియన్స్‌కు సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి టాలీవుడ్ మూవీ సిద్ధమైంది. అవికా గోర్, శ్రీ నందు లీడ్ రోల్స్‌లో నటించిన 'అగ్లీ స్టోరీ' (Ugly Story) డిజిటల్ స్క్రీన్ మీద సందడి చేయబోతోంది. ఈ సినిమా జూన్ 5 నుంచి ప్రముఖ రీజనల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' (Aha) లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో రిలీజైన చాలా తక్కువ గ్యాప్‌లోనే ఈ సినిమా ఓటీటీకి వచ్చేస్తుండటం విశేషం.
ప్రణవ్ స్వరూప్ డైరెక్షన్లో వచ్చిన 'అగ్లీ స్టోరీ' సినిమా మే 22న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. కానీ కమర్షియల్‌గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఆడియన్స్‌ను పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోయింది. దీంతో థియేట్రికల్ రన్ ముగిసిన వెంటనే డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ చేసేశారు.
సాధారణంగా పెద్ద సినిమాలకు నాలుగు నుంచి ఎనిమిది వారాల వరకు థియేట్రికల్ విండో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.