OTT: ఓటీటీలోకి మలయాళ సోషియో ఫ్యాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ.. థియేటర్లను వణికించిన సినిమా.. 7.6 రేటింగ్
భారతదేశం, జూలై 20 -- OTT: థియేటర్లలో ఆడియన్స్‌కు వెన్నులో వణుకు పుట్టించిన రీసెంట్ మలయాళ సోషియో ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ 'సీక్రెట్ ఆఫ్ కళింగ' (Secret of Kalinga) డిజిటల్ రిలీజ్‌కు టైం ఫిక్స్ చేసుకుంది. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ జులై 24 నుంచి డిజిటల్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా హోమ్ స్క్రీన్స్ పై డిజిటల్ ఆడియన్స్‌ను థ్రిల్ చేయడానికి రెడీ అయిపోయింది.
ఈ మలయాళ థ్రిల్లర్ సీక్రెట్ ఆఫ్ కళింగ సినిమాను డైరెక్టర్ సనీష్ ఉన్నికృష్ణన్ ఎంతో ఇంటెన్స్‌గా స్క్రీన్ పై ప్రెజెంట్ చేశారు. జిష్ణు ఎమ్. ఆర్యన్ తో కలిసి ఆయన రాసిన స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. అశ్రిత్ సంతోష్ అందించిన సినిమాటోగ్రఫీ విజువల్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లగా.. ధను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.