భారతదేశం, మార్చి 27 -- OTT: మలయాళం సినిమాలే కాదు ఈ మధ్య వెబ్ సిరీస్ లు కూడా వరుసగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. నిజానికి మార్చి 20 నుంచి జీ5 ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ చూసే వీలు కలిగింది.
ఫేక్ పాస్‌పోర్టులు, సర్టిఫికెట్లు తయారు చేసే ముఠా చుట్టూ తిరిగే కాసరగోడ్ ఎంబసీ వెబ్ సిరీస్ మార్చి 20న మలయాళంలో స్ట్రీమింగ్ కు వచ్చింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎండీబీలోనూ 7.4 రేటింగ్ నమోదైంది. దీంతో ఇతర భాషల్లోనూ మేకర్స్ సిరీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాదు తొలి ఎపిసోడ్ ను ఫ్రీగా చూసే అవకాశం కూడా కల్పించారు. నేరుగా జీ5 లేదా ఓటీటీప్లే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.