భారతదేశం, ఫిబ్రవరి 22 -- బాలీవుడ్ చాక్లెట్ బాయ్ షాహిద్ కపూర్, తృప్తి దిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ 'ఓ రోమియో' (O'Romeo). వాలంటైన్స్ డే కానుకగా ఓ రోమియో సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన ఓ రోమియో సినిమాలో తమన్నా భాటియా, అవినాష్ తివారీ, నానా పటేకర్, దిశా పటానీ, విక్రాంత్ మాసే వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోతోంది.
ముంబై గ్యాంగ్స్టర్ హుస్సేన్ ఉస్తారా జీవితం ఆధారంగా రూపొందిన ఓ రోమియో చిత్రం విడుదలైన తొలి ఐదు రోజుల్లో భారతదేశం మొత్తంగా కేవలం రూ. 45.51 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 70 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
జర్నలిస్ట్ హుస్సేన్ జ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.