OTT: ఓటీటీలోకి కాంతార హీరోయిన్ నటించిన బ్లాక్‌బస్టర్ కన్నడ యాక్షన్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. 7.7 రేటింగ్
భారతదేశం, మే 31 -- OTT: సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులకు ఒక అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. కన్నడలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన 'ది రైజ్ ఆఫ్ అశోక' (The Rise of Ashoka) మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సన్ నెక్స్ట్' (Sun NXT) వేదికగా జూన్ 5 నుంచి ఈ సినిమా ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది.
కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఐఎండీబీలో 7.7 రేటింగ్ సొంతం చేసుకున్న మూవీ ఇది.
మైసూర్ సమీపంలోని ఒక గ్రామంలో అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజలు తమ జీవనోపాధి కోసం పడే కష్టాలు, వారిపై జరిగే అణిచివేతను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఒక ప్రభుత్వ అధికారి కావాలనేది హీరో అశోక కల. కానీ తన కళ్ల ముందే ఒక పవర్ ఫ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.