OTT: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన ఫ్యామిలీ మిస్టరీ డ్రామా- తెలుగులో స్ట్రీమింగ్- అడల్ట్ కంటెంట్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో!
భారతదేశం, అక్టోబర్ 1 -- East Of Eden OTT Release In Telugu From Today: హాలీవుడ్ క్లాసిక్ నవలల ఆధారంగా వచ్చే వెబ్ సిరీస్‌లకు ప్రపంచవ్యాప్తంగానే కాకుండా తెలుగు ఓటీటీ ప్రియుల్లోనూ మంచి ఆదరణ ఉంటుంది. గ్లోబల్ స్ట్రీమింగ్ దిగ్గజం మరో ప్రతిష్టాత్మక ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా సిరీస్‌తో ఇవాళ (అక్టోబర్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ప్రసిద్ధ రచయిత జాన్ స్టెయిన్బెక్ 1952లో రాసిన విశిష్ట నవల 'ఈస్ట్ ఆఫ్ ఈడెన్' (East of Eden) ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ లిమిటెడ్ ఓటీటీ సిరీస్ అక్టోబర్ 1 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది.
హాలీవుడ్ అగ్ర నటి, 'ఒపెన్‌హైమర్', 'డ్యూన్ 2' చిత్రాల ఫేమ్ ఫ్లోరెన్స్ ప్యూ ఇందులో ప్రధాన పాత్ర పోషించడంతో ఈస్ట్ ఆఫ్ ఈడెన్ సిరీస్‌పై మొదటి నుంచీ ఆసక్తి నెలకొంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఎపిసోడ్ల సమాచారం, ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.