OTT: ఓటీటీలోకి ఇవాళ క్రైమ్ థ్రిల్లర్- రాత్రి 11 గంటలకు ఇంటికి వెళ్లడం జీవితమే కాదు- పిల్లల కోసం సైఫ్ అలీ ఖాన్ కామెంట్స్
భారతదేశం, మే 15 -- Saif Ali Khan On Work Balance Life Over Kartavya OTT Release: బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఇవాళ (మే 15) ఓటీటీ రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ కర్తవ్య సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా తన చిన్న కుమారులు తైమూర్, జెహంగీర్ పుట్టిన తర్వాత తన ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయిందని సైఫ్ స్పష్టం చేశారు. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన 'కర్తవ్య' ప్రమోషన్లలో పాల్గొన్న సైఫ్, సినీ రంగంలో ఉండే ఒత్తిళ్ల గురించి మనసు విప్పారు.
గతేడాది కాలంగా ఆయన ఏడాదికి ఒకే ప్రాజెక్టు పట్టాలెక్కిస్తున్నారు. దీనిపై స్పందిస్తూ.. వృత్తిపరంగా ఎదిగే క్రమంలో చాలాసార్లు వ్యక్తిగత జ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.