భారతదేశం, ఏప్రిల్ 6 -- ప్రతి వారంలాగే ఈ ఏప్రిల్ రెండో వారంలో కూడా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు భారీ చిత్రాలు, ఉత్కంఠభరితమైన వెబ్ సిరీస్‌లు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ఏప్రిల్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనున్న ఆ చిత్రాల వివరాలు మీకోసం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న చిత్రాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా 'ఓ రోమియో'. ఎస్. హుస్సేన్ జైదీ రాసిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో షాహిద్ కపూర్, తృప్తి డిమ్రి ప్రధాన పాత్రలు పోషించారు.
దావూద్ ఇబ్రహీంను అంతం చేసేందుకు ప్రయత్నించిన సప్నా దీదీ కథ స్ఫూర్తితో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ప్రతీకారం, ప్రేమ, ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఏప్రిల్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.