OTT: ఇరాన్-ఇజ్రాయెల్ వార్.. ఓటీటీలోని ఈ టాప్ 8 మూవీస్, వెబ్ సిరీస్ చూడండి.. దశాబ్దాల శతృత్వం ఎందుకో తెలుస్తుంది
భారతదేశం, మార్చి 18 -- ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ దేశాలు చేస్తున్న యుద్ధం సుమారు మూడు వారాలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి యుద్ధమే కాదు.. అసలు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా ఈ వైరం అలాగే ఉంది. ఈ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ పై ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ కూడా రూపొందాయి. తీవ్ర ఉత్కంఠ రేపే స్పై థ్రిల్లర్స్ నుంచి.. వాస్తవాల ఆధారంగా తెరకెక్కిన కథల వరకు ఈ దేశాల మధ్య ఉన్న శత్రుత్వం, రాజకీయ గొడవలు, అక్కడి ప్రజల కష్టాలను ఇవి మన కళ్లకు కడతాయి.
ఇజ్రాయెల్‌కు చెందిన ఈ స్పై థ్రిల్లర్ స్టోరీలో తమర్ రబిన్యాన్ అనే ఒక మొస్సాద్ సాంకేతిక నిపుణురాలు.. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను నాశనం చేయడానికి టెహ్రాన్‌లోకి ఒక రహస్య పని మీద వెళ్తుంది. ఆ పని విఫలమైనప్పుడు, ఆమె శత్రువుల దేశంలో చిక్కుకుపోతుంది. అప్పుడు ఇరాన్ గూఢచారి సంస్థ ఆమెను వెంబడిస్తుంది. ఆమె వాళ్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.