OTT: అమెజాన్ ప్రైమ్‌లోకి మరో సూపర్ హిట్ సిరీస్ సీజన్ 2-గ్రామంలో చికిత్సాలయం, డాక్టర్‌కు తంటాలు-240 దేశాల్లో ఓటీటీ రిలీజ్
భారతదేశం, జూన్ 4 -- Gram Chikitsalay Season 2 OTT Release Amazon Prime: ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో సహజత్వానికి దగ్గరగా ఉండే కథలకు, ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్న సిరీస్‌లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 'పంచాయత్' వంటి ఓటీటీ సిరీస్‌ల ఘన విజయమే దీనికి నిదర్శనం.
అదే బాటలో అమెజాన్ ప్రైమ్ వీడియో తమ హిట్ ఒరిజినల్ ఓటీటీ సిరీస్ 'గ్రామ్ చికిత్సాలయ్' (Gram Chikitsalay- గ్రామ చికిత్సాలయం) రెండో సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ 'ది వైరల్ ఫీవర్' (TVF) ఈ ఓటీటీ సిరీస్ గ్రామ్ చికిత్సాలయ్ సీజన్ 2ని నిర్మించింది. మొదటి సీజన బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సీజన్ 2పై మంచి అంచనాలు నెలకొన్నాయి.
తొలి సీజన్‌లో ఊహాజనిత గ్రామమైన 'భత్కండి'లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)ని బాగుచేసే బాధ్యతను డాక్టర్ ప్రభాత్ (అమోల్ పరాశర్) భుజా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.