భారతదేశం, ఫిబ్రవరి 8 -- ఓటీటీ లవర్స్ కు డబుల్ ట్రీట్. సంక్రాంతి 2026కు థియేటర్లలో అదరగొట్టిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ఒకే రోజు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇందులో ఒకటేమో మెగాస్టార్ చిరంజీవి నటించిన రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ మన శంకర వరప్రసాద్ గారు కాగా, మరొకటేమో నవీన్ పొలిశెట్టి మూవీ అనగనగా ఒక రాజు.
ఇవాళ (ఫిబ్రవరి 8) అనగనగా ఒక రాజు ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ గా అప్ డేట్ వచ్చింది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఫిబ్రవరి 11న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆదివారం ప్రకటించింది. అంతకంటే ముందే చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇది జీ5 ఓటీటీలోకి రానుంది.
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన బ్లాక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.