Oscars: ఆస్కార్ ఓటింగ్ ప్యానెల్లో మన ఆర్ఆర్ఆర్ ఎడిటర్.. మొత్తం ఆరుగురు ఇండియన్స్‌కు చోటు.. ఎవరెవరంటే?
భారతదేశం, జూన్ 25 -- Oscars: ప్రపంచ చలనచిత్ర రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్స్ (Oscars) ఓటింగ్ కమిటీలో భారతీయులకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కొత్త సభ్యుల లిస్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
ఈ ప్రతిష్టాత్మక అకాడమీ ఓటింగ్ బాడీలో జాయిన్ అవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 529 మంది సినీ ప్రముఖులకు ఇన్విటేషన్స్ పంపగా.. అందులో ఇండియా నుంచి ఆరుగురు స్టార్ టెక్నీషియన్లు చోటు సంపాదించుకుని గ్లోబల్ లెవెల్లో మన సినిమా పవర్‌ను నిరూపించారు. ఈ లిస్ట్‌లో ప్రముఖ బాలీవుడ్ మేకర్ కమ్ మ్యూజిక్ కంపోజర్ విశాల్ భరద్వాజ్, లెజెండరీ ఎడిటర్ ఏ శ్రీకర్ ప్రసాద్ లాంటి టాప్ క్లాస్ సెలబ్రిటీలు ఉండటం విశేషం.
ఈ ఆస్కార్స్ ప్రతిష్టాత్మక లిస్ట్‌లో గ్లోబల్ లెవెల్లో పాపులర్ అయిన హాలీవుడ్ యాక్టర్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.