భారతదేశం, మార్చి 16 -- ఆస్కార్స్ 2026 ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సారి అకాడమీ అవార్డుల్లో 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' మూవీ సత్తాచాటింది. ఏకంగా ఆరు విభాగాల్లో విజేతగా నిలిచింది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ పురస్కారాలూ అందుకుంది. లియోనార్డ్ డికాప్రియో హీరోగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్లో ట్విస్ట్ లు అదిరిపోయాయి. దీని ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ లుక్కేయండి.
ఆస్కార్స్ 2026లో ఆధిపత్యం ప్రదర్శించిన మూవీ 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్'. దీనికి పాల్ థామస్ అండర్సన్ డైరెక్టర్. ఇందులో లియానార్డో డికాప్రియో, సీన్ పెన్, బెనిసియో, రెగీనా, టెయానా తదితరులు నటించారు. ఈ మూవీ జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది.
'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సెప్టెంబర్ 26, 2025న రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1750 కోట్ల కలెక్షన్లు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.