Orient cables : 65శాతం ప్రీమియంతో లిస్టింగ్- మరుసటి రోజే ఢమాల్.. ఓరియంట్ కేబుల్స్ షేర్లు బై? ఆర్ సెల్?
భారతదేశం, అక్టోబర్ 6 -- సోమవారం బంపర్ లిస్టింగ్‌తో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఓరియంట్ కేబుల్స్ (ఇండియా) లిమిటెడ్ షేర్లు మరుసటి రోజే మదుపర్లకు ఊహించని పరిణామాన్ని చూపించాయి. సోమవారం (అక్టోబర్ 5, 2026) ఐపీఓ ఆఫర్ ధర రూ. 272 కంటే ఏకంగా 65 శాతం అధికంగా రూ. 448 వద్ద లిస్ట్ అయిన ఈ షేరు, మంగళవారం (అక్టోబర్ 6) ఉదయం ట్రేడింగ్‌లో ఒక్కసారిగా 10 శాతం పతనమైంది. బీఎస్ఈలో సోమవారం రూ. 403.30 వద్ద ముగిసిన షేరు ధర, మంగళవారం రూ. 380 వద్ద ప్రారంభమై లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్) ఒత్తిడితో రూ. 363 లోయర్ సర్క్యూట్‌ను తాకింది.
అయితే ఈ పతనం తర్వాత కూడా ఐపీఓ ప్రారంభ ధరతో పోలిస్తే ఈ షేరు ఇంకా 33 శాతం లాభంలోనే కొనసాగుతుండటం ఊరటనిచ్చే అంశం.
ఓరియంట్ కేబుల్స్ షేరు ధరలో ఈ ఆకస్మిక పతనానికి మార్కెట్ నిపుణులు ప్రధాన కారణాన్ని విశ్లేషించారు. తొలిరోజే బీఎస్ఈలో ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.