Organic Plaza : విశాఖపట్నంలో ఆర్గానిక్ ప్లాజా.. ప్లాన్ చేస్తున్న వీఎంఆర్‌డీఏ
భారతదేశం, జూలై 26 -- విశాఖ మద్దిలపాలెంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని ఎ-హబ్‌లో నిర్వహించిన సేంద్రియ రైతుల మేళాలో విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్ పాల్గొని మాట్లాడారు. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, సేంద్రియ ఉత్పత్తులకు ప్రత్యేక మార్కెట్‌ను అందించడానికి విశాఖపట్నం నగరంలో ఒక ఆర్గానిక్ ప్లాజాను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
ప్రతిపాదిత ఆర్గానిక్ ప్లాజా వల్ల రైతులు, వినియోగదారులు, పర్యాటకులు అందరికీ ప్రయోజనం చేకూరుతుందని తేజ్ భరత్ అన్నారు. అంతకుముందు తేజ్ భరత్ రైతులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి, పంట దిగుబడులు, మార్కెటింగ్, వారు ఎదుర్కొంటున్న సవాళ్లపై వారితో ముచ్చటించారు. గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ అవర్ వెజిటబుల్ గార్డెన్ కార్యక్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.