భారతదేశం, ఫిబ్రవరి 4 -- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన తదుపరి తరం ఫ్లాగ్షిప్ సిరీస్ 'ఫైండ్ ఎక్స్10' కోసం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఫైండ్ ఎక్స్9 మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నప్పటికీ, అప్పుడే తర్వాతి జనరేషన్ ఫైండ్ ఎక్స్10 సిరీస్‌కు సంబంధించిన కీలక ఫీచర్లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా కెమెరా హార్డ్‌వేర్ విషయంలో ఒప్పో మునుపెన్నడూ లేని విధంగా పెను మార్పులు చేయబోతోంది.
ప్రముఖ టిప్‌స్టర్ 'డిజిటల్ చాట్ స్టేషన్' వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒప్పో తన ఫైండ్ ఎక్స్10 స్మార్ట్‌ఫోన్ సిరీస్ కోసం డ్యూయల్ 200ఎంపీ కెమెరా సెటప్‌ని పరీక్షిస్తోంది. ఈ సెటప్‌లో 200ఎంపీ మెయిన్ కెమెరా, 200ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండనున్నాయి. ఈ రెండు కెమెరాల్లోనూ 1/1.3-ఇంచ్ భారీ సెన్సార్లను వాడుతున్నట్లు సమాచార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.