భారతదేశం, మార్చి 26 -- 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, ఇప్పుడు మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్తో కలిసి ఆయన 'ఆపరేషన్ సింధూర్' అనే కొత్త సినిమాను ప్రకటించాడు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో భారత సైన్యం జరిపిన మెరుపు దాడుల (Deep Strikes) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ప్రస్తుతం ధురంధర్ 2 మేనియా సాగుతోంది. ఈ మూవీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వివేక్ అగ్నిహోత్రి మరో దేశభక్తి సినిమా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఆపరేషన్ సింధూర్ కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించనున్నారు.
ఆపరేషన్ సింధూర్ సినిమా లెఫ్టినెంట్ జనరల్ కె.జె.ఎస్. ధిల్లాన్ (రిటైర్డ్) రాసిన 'ఆపరేషన్ స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.