Operation Ganga: లెనిన్ సక్సెస్ జోష్-మలయాళంలోకి భాగ్యశ్రీ-మోహన్‌లాల్‌తో బిగ్ ప్రాజెక్ట్-పవర్ఫుల్ టైటిల్-ఆ వార్
భారతదేశం, సెప్టెంబర్ 5 -- Operation Ganga: టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఫామ్ అందుకుంది. లెనిన్ మూవీతో సక్సెస్ బాట పట్టిన ఈ భామ.. ఇప్పుడు మలయాళంలో అడుగుపెట్టింది. స్టార్ హీరో మోహన్ లాల్ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తోంది భాగ్యశ్రీ. ఇవాళ (సెప్టెంబర్ 5) ఆ మూవీ టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.
మలయాళ సీనియర్ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) హీరోగా మరో కొత్త మూవీతో థియేటర్లకు రాబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, 'మెప్పాడియాన్' ఫేమ్ దర్శకుడు విష్ణు మోహన్ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ల్యాండ్‌మార్క్ సినిమా టైటిల్ ను శనివారం అనౌన్స్ చేశారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీకి 'ఆపరేషన్ గంగా' (Operation Ganga) అనే పవర్ఫుల్ టైటిల్‌ను పెట్టారు.
మోహన్‌లాల్ కొత్త మూవీ టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపరేషన్ గంగా అనే పేరుకు 'A Nation's Prom...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.