Online MBA Courses : ప్రపంచంలోనే టాప్ ఆన్లైన్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ ఇవి- జీతం రూ. 2.3కోట్లు!
భారతదేశం, మార్చి 22 -- ఆన్లైన్లో ఎంబీఏ కోర్సులు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి అలర్ట్! ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేనేజ్మెంట్ కోర్సుల్లో బెస్ట్ ఆన్లైన్ ఎంబీఏ ర్యాంకింగ్స్ 2026ని విడుదల చేసింది ప్రతిష్టాత్మకమైన 'ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్టీ)'. ఈ ఏడాది కూడా స్పెయిన్‌కు చెందిన ఐఈ బిజినెస్ స్కూల్ (IE Business School) తన ఆధిపత్యాన్ని చాటుకుంది. వరుసగా నాలుగోసారి ప్రపంచంలోనే అత్యుత్తమ ఆన్లైన్ ఎంబీఏ పీఠాన్ని కైవసం చేసుకుంది.
ముఖ్యంగా జీతాల పెంపు విషయంలో ఈ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు తమ పాత జీతం కంటే సగటున 42 శాతం అధిక వేతనాన్ని పొందుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.
లండన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజ్ బిజినెస్ స్కూల్ ఈ జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. అయితే, అత్యధిక సగటు వేతనం విషయంలో మాత్రం ఇదే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.