OnePlus Ace 7 : 9000ఎంఏహెచ్ బ్యాటరీతో వన్‌ప్లస్ ఏస్ 7 సిరీస్! లాంచ్ ఎప్పుడు?
భారతదేశం, జూలై 4 -- గతేడాది అక్టోబర్‌లో వచ్చిన వన్‌ప్లస్ ఏస్ 6, ఈ ఏడాది విడుదలైన ఏస్ 6 అల్ట్రా విజయవంతం కావడంతో, వన్‌ప్లస్ సంస్థ ఇప్పుడు తన తదుపరి తరం 'వన్‌ప్లస్ ఏస్ 7' సిరీస్‌పై దృష్టి పెట్టింది. ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ ద్వారా ఈ సిరీస్ తాలూకు అదిరిపోయే స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో లీకయ్యాయి. వాటి వివరాలపై ఓ లుక్కేయండి..
చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ 'డిజిటల్ చాట్ స్టేషన్' వీబోలో పోస్ట్ చేస్తూ.. వన్‌ప్లస్ సంస్థ ప్రస్తుతం ఏస్ 7 సిరీస్ ప్రొటోటైప్స్ (ఇంజనీరింగ్ శాంపిల్స్) ను టెస్ట్ చేస్తోందని వెల్లడించారు. ఈ లైనప్‌లో వన్‌ప్లస్ ఏస్ 7, వన్‌ప్లస్ ఏస్ 7 ప్రో మోడళ్లు రానున్నట్లు సమాచారం. ఈ ఫోన్లు పవర్ఫుల్ గేమింగ్, లాంగ్ బ్యాటరీ లైఫ్‌ను టార్గెట్ చేస్తూ రూపుదిద్దుకుంటున్నాయి.
1. ప్రాసెసర్, పర్ఫార్మెన్స్:
ఈ సిరీస్ ఫోన్లలో క్వాల్కమ్ తదుపరి తర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.