Oh..! Sukumari Trailer: ముట్టుకుంటే షాకే.. ఫన్నీ లవ్ స్టోరీకి షాకింగ్ ట్విస్ట్.. తిరువీర్, ఐశ్వర్య ఓ సుకుమారి ట్రైలర్
భారతదేశం, జూలై 10 -- Oh..! Sukumari Trailer: టాలీవుడ్ బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా 'ఓ సుకుమారి' సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టే వింత వ్యాధితో బాధపడే అమ్మాయి కథతో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. 'మసూద' ఫేమ్ తిరువీర్, టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ జంటగా వస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ట్రైలర్ ఆడియన్స్ కు ఫుల్ కిక్ ఇస్తోంది.
కొత్త డైరెక్టర్ భరత్ దర్శన్ తెరకెక్కిస్తున్న ఓ సుకుమారి సినిమా స్టోరీ లైన్ చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రమోషన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ పై జనాల్లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ అయింది. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ ఆ అంచనాలను అమాంతం పెంచేసింది. ఒక పల్లెటూరి ప్రేమకథ వెనుక దాగి ఉన్న ఓ వింత సమస్య చుట్టూ ఈ స్టోరీ మొత్తం తిరుగుతుంది.
ద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.