Oh Sukumari Release Date: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ ఓ సుకుమారి రిలీజ్ డేట్ వచ్చేసింది.. కొత్త పోస్టర్ రిలీజ్
భారతదేశం, జూన్ 30 -- Oh Sukumari Release Date: 'మసూద', 'పరేషాన్' లాంటి డిఫరెంట్ సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ యాక్టర్ తిరువీర్ (Thiru Veer) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఓ..! సుకుమారి' (Oh..! Sukumari).
టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా పక్కా పల్లెటూరి నేపథ్యంలో సాగే ఒక లైవ్లీ రూరల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. రీసెంట్గా రిలీజైన ఈ సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్ ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.
ఈ ఓ సుకుమారి సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ను జులై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.