భారతదేశం, మే 8 -- OG Peddi Chiranjeevi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం 'పెద్ది' (Peddi). ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సాగే ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా అని ఇప్పటికే టాక్ నడుస్తోంది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఒక అదిరిపోయే థ్రోబ్యాక్ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒరిజినల్ పెద్ది చిరంజీవిని చూడొచ్చు.
ఇన్స్టాగ్రామ్ లో రామ్ చరణ్ అకౌంట్ నుంచి ఒక వీడియోను షేర్ చేశారు. "ఒరిజినల్ పెద్ది ఆన్ ద సెట్స్ ఆఫ్ పెద్ది" అంటూ క్యాప్షన్ ఇచ్చి ఈ థ్రోబ్యాక్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో పెద్ది సెట్స్ కి మెగాస్టార్ చిరంజీవి రావడం చూడొచ్చు.
అతనితోపాటు డైరెక్టర్ సుకుమార్ కూడా ఉన్నాడు. ఈ ఇద్దరూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.