Obsession OTT: ప్రపంచాన్ని ఊపేస్తున్న రూ.1000 కోట్ల హారర్ థ్రిల్లర్ మూవీ 17 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోందా? ఇదీ నిజం!
భారతదేశం, మే 29 -- Obsession OTT: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హారర్ సినిమా ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్న లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్' (Obsession). కరీ బార్కర్ (Curry Barker) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ హారర్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి రాణిస్తోంది. అంతర్జాతీయంగా మే 14న విడుదలైన ఈ మూవీ.. మే 29న (ఈరోజే) భారతదేశంలో గ్రాండ్‌గా విడుదలైంది. థియేటర్లలో ఈ సినిమాకు వస్తున్న భారీ రెస్పాన్స్ కారణంగా, దీని ఓటీటీ (OTT) డిజిటల్ విడుదలపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
ఈ అబ్సెషన్ సినిమా కథాంశం చాలా భిన్నంగా, చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది. 'బేర్' అనే ఒక సాధారణ వ్యక్తి, తాను ప్రాణంగా ప్రేమించే క్రష్ మనసును గెలుచుకోవడానికి ఒక అతీంద్రియ/సూపర్ నేచురల్ కోరిక కోరతాడు. ఆ కోరిక నెరవేరినట్లే అనిపించినా.. ఆ తర్వాత అతని జ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.