Obsession OTT: ఓటీటీలోకి రూ.3 వేల కోట్ల హారర్ థ్రిల్లర్ మూవీ వచ్చేది ఆ రోజేనా? ఎక్కడ, ఎలా చూడాలంటే?
భారతదేశం, జూన్ 24 -- Obsession OTT: హాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ ఏడాది బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ హిట్ గా నిలిచిన హారర్ థ్రిల్లర్ మూవీ 'అబ్సెషన్' (Obsession) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అడుగుపెట్టడానికి రెడీ అయింది. కేవలం ఒక చిన్న బడ్జెట్ సినిమాగా థియేటర్లలోకి వచ్చి.. వరల్డ్ వైడ్ గా కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ప్రముఖ హాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఈ సైకలాజికల్ హారర్ డ్రామా జూన్ 30 నుంచి ప్రీమియం వీడియో ఆన్ డిమాండ్ (PVOD) పద్ధతిలో డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
డైరెక్టర్ కర్రీ బార్కర్ అద్భుతమైన టేకింగ్, ఇండే నవరెట్, మైఖేల్ జాన్స్టన్ లీడ్ రోల్స్ లో హారర్ ఎలిమెంట్స్ ను పీక్స్ లో చూపించిన సినిమా అబ్సెషన్. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.