obsession movie netflix: నెట్ఫ్లిక్స్ యూజర్లు అలర్ట్-ఓటీటీలోకి వచ్చేస్తున్న అబ్సెషన్-ప్రపంచాన్ని వణికించిన హారర్ మూవీ
భారతదేశం, జూలై 13 -- obsession movie netflix: వరల్డ్ బాక్సాఫీస్ ను షేక్ చేసి, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచిన సరికొత్త హారర్ డ్రామా 'అబ్సెషన్' (Obsession) ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది. థియేటర్లలో విడుదలైన సమయంలో ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన, బలమైన మౌత్ టాక్ కారణంగా ఈ ఇండిపెండెంట్ చిత్రం కమర్షియల్గా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ పొందిన నెట్ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో ప్రపంచాన్ని వణికించిన అబ్సెషన్ స్ట్రీమింగ్కు రానుంది. ప్రముఖ హాలీవుడ్ మీడియా ప్లాట్ఫామ్ 'వాట్స్ ఆన్ నెట్ఫ్లిక్స్' అందించిన తాజా నివేదికల ప్రకారం, ఈ చిత్రం నవంబర్ 17, 2026 నుండి యునైటెడ్ స్టేట్స్ (US) లోని నెట్ఫ్లిక్స్ ఓటీటీ యూజర్లకు అందుబాటులోకి రానుంది.
అబ్సెషన్ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.