భారతదేశం, మార్చి 4 -- టీ20 వరల్డ్ కప్ 2026లో సెమీఫైనల్ వరకు అజేయంగా ఉన్న సౌతాఫ్రికా.. న్యూజిలాండ్ దెబ్బకు అదిరిపోయింది. చిత్తుచిత్తుగా ఓడి ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఫిన్ అలెన్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన వేళ న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్లో 9 వికెట్లతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 తొలి సెమీఫైనల్ పూర్తి ఏకపక్షంగా సాగింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికాను పూర్తిగా డామినేట్ చేసింది న్యూజిలాండ్. ముఖ్యంగా చేజింగ్ లో ఫిన్ అలెన్ విశ్వరూపం చూపించాడు. కేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్స్ లతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. దీంతో న్యూజిలాండ్ 170 పరుగుల లక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి చే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.