Nvidia share : ఎంతపని చేశావు జెన్సన్! 'అఫైర్'తో ఎన్విడియా ఇన్వెస్టర్ల రూ. 47,10,05,00,00,000 సంపద ఆవిరి
భారతదేశం, నవంబర్ 13 -- ప్రపంచ కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగాన్ని శాసిస్తున్న టెక్ దిగ్గజం ఎన్విడియా చరిత్రలో అత్యంత భారీ కుదుపు సంభవించింది. సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితంలోని వివాహేతర సంబంధాల బాగోతం కాస్తా అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా మారడంతో కంపెనీ షేర్లు పేకమేడలా కుప్పకూలుతున్నాయి. ఈ వారం కేవలం నాలుగు ట్రేడింగ్ రోజుల్లోనే ఎన్విడియా మార్కెట్ విలువ సుమారు 490 నుంచి 500 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 47,10,050 కోట్లు) ఆవిరైంది!
సింగపూర్ డేటా సెంటర్ సంస్థ 'మెగాస్పీడ్' ఉన్నతోద్యోగిని, అనుమానిత చైనా గూఢచారి ఆలిస్ హువాంగ్‌తో జెన్సన్ సంబంధంపై వారాంతంలో మొదలైన విచారణ, కేవలం నాలుగు రోజుల్లోనే ఆయన నిష్క్రమణకు దారితీసింది. వరుస వివాదాల ఒత్తిడి తట్టుకోలేక, 33 ఏళ్ల పాటు సంస్థను అగ్రపథాన నడిపించిన 63 ఏళ్ల హువా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.