NTRNeel: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ క్రేజీ ప్రాజెక్ట్‌కు పవర్ఫుల్ టైటిల్.. బర్త్‌డే బ్లాస్ట్ కు అంతా రెడీ!
భారతదేశం, మే 17 -- NTRNeel: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కు ఎట్టకేలకు టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది. గత కొన్ని నెలలుగా 'NTRNeel' అనే వర్కింగ్ టైటిల్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ టైటిల్ ను ఎన్టీఆర్ బర్త్ డే రోజు రివీల్ చేస్తారని అంటున్నారు.
ఎన్టీఆర్-నీల్ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ముందు నుంచే ప్రచారంలో ఉంది. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ మేకర్స్ ఇదే డ్రాగన్ అనే పేరును టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు సమాచారం. టైటిల్ రివీల్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. దీని సెన్సార్ కూడా పూర్తయినట్లు టాక్.
సాధారణంగా సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ లేదా గ్లింప్స్ అంటే ఒకటి లేదా రెండు నిమిషాల వ్యవధి ఉంటుంది. కానీ, ప్రశాంత్ నీల్ మార్క్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.