NTR Trivikram Movie: ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ కోసం రెండు టైటిల్స్.. గాడ్ ఆఫ్ వార్‌తోపాటు మరో పవర్‌ఫుల్ టైటిల్
భారతదేశం, ఆగస్టు 18 -- NTR Trivikram Movie Title: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌పై ఒక క్రేజీ అప్‌డేట్ లీక్ అయింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ కానున్న ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ప్రొడక్షన్ హౌస్ రెండు పవర్‌ఫుల్ టైటిల్స్ రిజిస్టర్ చేయించింది. ఆ టైటిల్స్ వింటేనే నందమూరి ఫ్యాన్స్‌కి పూనకాలు రావడం ఖాయం.
ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ 'గాడ్ ఆఫ్ వార్' (God of War) తో పాటు 'దేవసేనాపతి' (Devasenapathi) అనే రెండు క్రేజీ పేర్లను ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించింది. గత కొన్ని నెలలుగా 'గాడ్ ఆఫ్ వార్' అనే పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కి ఈ టైటిల్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని ఫ్యాన్స్ భావ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.