NTR Trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. వెంకీ మూవీ ప్రమోషన్లలో డైరెక్టర్ లీక్
భారతదేశం, సెప్టెంబర్ 29 -- NTR Trivikram: 'అరవింద సమేత వీర రాఘవ' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మరో పవర్ఫుల్ ప్రాజెక్ట్ సెట్ అయింది. లార్డ్ మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) కథాంశంతో మైథలాజికల్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు దర్శకుడు త్రివిక్రమ్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.
సినీ ప్రియులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ ఇచ్చిన క్లారిటీతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మొదలైంది.
వెంకటేష్, శ్రీనిధి శెట్టి లీడ్ రోల్స్ లో నటించిన 'ఆదర్శ కుటుంబం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమ కనకాలకు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ ఈ క్రేజీ అప్డేట్ పంచుకున్నారు. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.