భారతదేశం, ఏప్రిల్ 21 -- Ntr Neel: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు, సినీ లవర్స్ కు కిక్కిచ్చే న్యూస్ ఇది. ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటైన ఎన్టీఆర్-నీల్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. డ్రాగన్ అనే టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఈ చిత్రం విడుదల తేదీని ఇవాళ (ఏప్రిల్ 21) మేకర్స్ రిలీజ్ చేశారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది. భారీ అంచనాలున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను మంగళవారం ప్రకటించారు. ఈ సినిమా జూన్ 11, 2027న థియేటర్లలోకి రానుంది. అలాగే ఫస్ట్ గ్లింప్స్ ఎప్పుడొస్తుందో కూడా తారక్ చెప్పాడు. మే 20, 2026న ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు ఎన్టీఆర్ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశాడు.
ఎన్టీఆర్-నీల్ మూవీ 2027 సమ్మర్ రేస్ కు సై అంటోంది. వచ్చే ఏడాది వేసవి వినోదాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.