NTR KCR Chiranjeevi The Paradise: నాని ది ప్యారడైజ్‌లో ఎన్టీఆర్, కేసీఆర్, చిరంజీవి.. అసలు వాళ్లెందుకు ఉన్నారు?
భారతదేశం, సెప్టెంబర్ 24 -- Sr NTR Chiranjeevi KCR In Nani The Paradise Movie: 'దసరా' లాంటి సంచలన విజయం తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్లో తెరకెక్కిన 'ది ప్యారడైజ్'. గురువారం (సెప్టెంబర్ 24)థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లింది.
కేవలం నాని మాస్ యాక్షన్ మాత్రమే కాకుండా, ఈ కథలో శ్రీకాంత్ ఒదెల నింపిన అనేక రియల్ లైఫ్ రెఫరెన్సులు, రాజకీయ ప్రముఖుల పోలికలు ఉన్న పాత్రలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
కథ మధ్యలో నాని పోషించిన 'జడల్' పాత్ర, అతని గూడెం ప్రజలు అణచివేతపై తిరుగుబాటు చేస్తున్న సమయంలో 'శంకరన్న' అనే కొత్త పాత్ర ప్రవేశిస్తుంది. నటుడు ప్రియదర్శి పోషించిన ఈ శంకరన్న పాత్ర 'సవారీ' తెగ ప్రజల కష్టాలను అర్థం చేసుకుని, వారికి హక్కులు కల్పిస్తానని మాటిస్తాడు.
...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.