NTR Anil Ravipudi: వారెవా టైటిలే క్రేజీ ఉందిగా..అనిల్ రావిపూడి-ఎన్టీఆర్ మూవీ పేరు ఇదేనా..తాత సెంటిమెంట్..ఇంటర్నెట్ షేక్!
భారతదేశం, నవంబర్ 16 -- NTR Anil Ravipudi: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్, అనిల్ రావిపూడి ఫస్ట్ టైమ్ జతకడుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్, ఎన్టీఆర్ యాక్షన్ ఇమేజ్ కలయికలో ఈ సినిమా సరికొత్తగా ఉండబోతోంది. ఈ సినిమాకు దివంగత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు బ్లాక్ బస్టర్ సినిమా స్ఫూర్తితో ఓ పేరును పరిశీలిస్తున్నారట.
తాజా ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ మూవీకి 'దాన వీర శూర' (Dhana Veera Soora) అనే పవర్ ఫుల్ టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే టైటిల్ ఫైనల్ అయితే మాత్రం థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదు. ఈ పవర్ ఫుల్ టైటిల్ వినగానే నందమూరి అభిమానుల్లో ఎక్కడలేని జోష్ కనిపిస్తోంది.
ఈ 'దాన వీర శూర' టైటిల్ గురించి అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త విపరీతంగా ట్రెండ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.