NTPC recruitment 2026 : ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ అప్డేట్స్- ముఖ్యమైన తేదీలు, అర్హత, ఇతర వివరాలు..
భారతదేశం, ఆగస్టు 15 -- దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ లిమిటెడ్ (NTPC Limited) శుభవార్త చెప్పింది. ఎలక్ట్రికల్, మెకానికల్, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ (సీ అండ్ ఐ) విభాగాల్లో మొత్తం 135 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యుత్ రంగంలో అనుభవం ఉన్న నిపుణులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే, డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్) విభాగంలో 40, డిప్యూటీ మేనేజర్ (మెకానికల్) విభాగంలో 55, అలాగే డిప్యూటీ మేనేజర్ (సీఅండ్ఐ) విభాగంలో 40 ఖాళీలు అందుబాటులో ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ 2026లో భాగంగా ఎలక్ట్రికల్ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.