NSE share price : ఫ్లాట్గా ఎన్ఎస్ఈ ఐపీఓ లిస్టింగ్- ఇన్వెస్టర్లకు 0.84శాతం లాభం!
భారతదేశం, సెప్టెంబర్ 24 -- ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఐపీఓ గురువారం ఉదయం 10 గంటలకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది. బీఎస్ఈలో ఎన్ఎస్ఈ షేర్లు రూ. 1800 వద్ద ఓపెన్ అయ్యాయి. ఐపీఓ అప్పర్ ప్రైజ్ బ్యాండ్ (రూ. 1785)తో పోల్చితే ఇది 0.84శాతం ప్రీమియం.
సెబీ నిబంధనల కారణంగా ఎన్ఎస్ఈ షేర్లు ఎన్ఎస్ఈలో ట్రేడ్ అవ్వవు. బీఎస్ఈలోనే ట్రేడ్ చేయాల్సి ఉంటుంది.
కంపెనీ ఆఫర్ చేసిన 8.86 కోట్ల షేర్లకు గాను ఏకంగా 50.58 కోట్ల షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (క్యూఐబీ) ఈ ఐపీఓపై విశేష ఆసక్తి చూపారు. క్యూఐబీ కేటగిరీ ఏకంగా 12.68 రెట్లు సబ్స్క్రైబ్ కావడం విశేషం.
నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎన్ఐఐ) కేటగిరీ 6.55 రెట్ల సబ్స్క్రిప్షన్ సాధించగా, రిటైల్ ఇన్వెస్టర్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.