NSE IPO : పడిపోతున్న జీఎంపీ! ఎన్ఎస్ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కి ఈరోజే లాస్ట్ ఛాన్స్- అప్లై చేయాలా? వద్దా?
భారతదేశం, సెప్టెంబర్ 21 -- స్టాక్ మార్కెట్ ట్రేడర్స్, ఇన్వెస్టర్స్‌కి అలర్ట్. దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ పబ్లిక్ ఇష్యూ (ఎన్ఎస్ఈ ఐపీఓ) సబ్స్క్రిప్షన్ ఈరోజుతో ముగియనుంది. రూ. 22,569 కోట్ల విలువైన ఈ మెగా ఐపీఓ సెప్టెంబర్ 17న ప్రారంభమైన విషయం తెలిసిందే. దలాల్ స్ట్రీట్ దిగ్గజాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని సాధారణ రిటైల్ ఇన్వెస్టర్ల వరకు అందరి దృష్టి ప్రస్తుతం ఈ ఐపీఓపైనే నెలకొంది.
ఈ నేపథ్యంలో ఈ ఎన్ఎస్ఈ ఐపీఓ జీఎంపీ, అప్లై చేయాలా? వద్దా? వంటి వివరాలపై నిపుణుల సూచనలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
రెండో రోజు బిడ్డింగ్ ముగిసే సమయానికి ఎన్ఎస్ఈ ఐపీఓ మొత్తం 1.16 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.
రిటైల్ ఇన్వెస్టర్ల కోటా: కేటాయించిన 4.41 కోట్ల షేర్లలో 72 శాతం నిండింది.
క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లు (క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.