భారతదేశం, సెప్టెంబర్ 21 -- స్టాక్ మార్కెట్ ట్రేడర్స్, ఇన్వెస్టర్స్​కి అలర్ట్. దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్​ఛేంజ్​ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్ పబ్లిక్ ఇష్యూ (ఎన్​ఎస్​ఈ ఐపీఓ) సబ్​స్క్రిప్షన్ ఈరోజుతో ముగియనుంది. రూ. 22,569 కోట్ల విలువైన ఈ మెగా ఐపీఓ సెప్టెంబర్​ 17న ప్రారంభమైన విషయం తెలిసిందే. దలాల్ స్ట్రీట్ దిగ్గజాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని సాధారణ రిటైల్ ఇన్వెస్టర్ల వరకు అందరి దృష్టి ప్రస్తుతం ఈ ఐపీఓపైనే నెలకొంది.

ఈ నేపథ్యంలో ఈ ఎన్​ఎస్​ఈ ఐపీఓ జీఎంపీ, అప్లై చేయాలా? వద్దా? వంటి వివరాలపై నిపుణుల సూచనలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

రెండో రోజు బిడ్డింగ్ ముగిసే సమయానికి ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ మొత్తం 1.16 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.

రిటైల్ ఇన్వెస్టర్ల కోటా: కేటాయించిన 4.41 కోట్ల షేర్లలో 72 శాతం నిండింది.

క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లు (క...