NSE IPO : ఎల్లుండే ఎన్ఎస్ఈ ఐపీఓ ఓపెన్- దూసుకెళుతున్న జీఎంపీ! తగిలితే పక్కా లాభాలు?
భారతదేశం, సెప్టెంబర్ 15 -- భారత స్టాక్ మార్కెట్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్ఎస్ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కి ఇంకా రెండు రోజుల సమయమే మిగిలింది! క్యాష్ మార్కెట్, ఈక్విటీ డెరివేటివ్స్ విభాగాల్లో అత్యధిక ట్రేడింగ్ వాల్యూమ్‌తో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్.. రూ. 22,568.94 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంగా మార్కెట్లోకి అడుగుపెడుతోంది.
భారత కార్పొరేట్ చరిత్రలోనే రెండో అతిపెద్ద పబ్లిక్ ఇష్టూగా నిలవనున్న ఈ ఎన్ఎస్ఈ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత? ఐపీఓకి అప్లై చేయాలా? వద్దా? వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
ఎన్ఎస్ఈ ఐపీఓ సెప్టెంబర్ 17 (గురువారం) సబ్స్క్రిప్షన్ కోసం తెరుచుకోనుండగా, సెప్టెంబర్ 21 (సోమవారం) నాటితో గడువు ముగుస్తుంది. షేర్ల కేటాయింపు (అలాట్మెంట్) ప్రక్రియ సెప్టెం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.