NSE IPO : ఎన్ఎస్ఈ ఐపీఓ ఫస్ట్ డే సబ్స్క్రిప్షన్ ఎంత? జీఎంపీ ఎంత? అప్లై చేయాలా? వద్దా?
భారతదేశం, సెప్టెంబర్ 18 -- దేశీయ షేర్ మార్కెట్లలో గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) రూ.22,569 కోట్ల భారీ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) గురువారం సబ్స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి వచ్చింది. దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ పబ్లిక్ ఇష్యూకి మొదటి రోజు నుంచే ఇన్వెస్టర్ల నుంచి నిలకడైన స్పందన లభించింది. డే 2 సబ్స్క్రిప్షన్ నేపథ్యంలో ఎన్ఎస్ఈ ఐపీఓ జీఎంపీ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) గణాంకాల ప్రకారం.. మొదటి రోజు వ్యాపారం ముగిసే సమయానికి ఎన్ఎస్ఈ ఐపీఓ మొత్తం 43 శాతం సబ్స్క్రిప్షన్ సాధించింది.
రిటైల్ ఇన్వెస్టర్ల కోటా: 44 శాతం భర్తీ అయింది.
నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎన్ఐ): 72 శాతానికి పైగా బిడ్లు వేశారు.
క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.