Nothing Phone 4b : రేపే నథింగ్ ఫోన్ 4బీ లాంచ్- 6000ఎంఏహెచ్ బ్యాటరీతో! తక్కువ ధరకే?
భారతదేశం, జూలై 6 -- లండన్‌కు చెందిన ప్రముఖ టెక్ బ్రాండ్ 'నథింగ్'.. భారత మార్కెట్లో మరో సంచలనానికి సిద్ధమైంది. ఇప్పటికే తన వినూత్న డిజైన్లతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రీమియం సిరీస్, మిడ్-రేంజ్ 'ఏ' సిరీస్ కంటే తక్కువ ధరలో సరికొత్త 'బీ' సిరీస్‌ని ఇండియాలో పరిచయం చేస్తోంది. ఈ మేరకు ఈ సిరీస్ నుంచి వస్తున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ 'నథింగ్ ఫోన్ 4బీ' రేపు (జూలై 7) భారత్‌లో అధికారికంగా విడుదల కానుంది.
నథింగ్ ఫోన్ 4బీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఈవెంట్ జులై 7వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని నథింగ్ అధికారిక యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
ఈ లాంచ్‌లో భాగంగా క్రికెట్ అభిమానుల కోసం నథింగ్ సంస్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.