భారతదేశం, జూన్ 13 -- Nora Fatehi: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫుట్‌బాల్ హంగామా అట్టహాసంగా మొదలైంది. ఈసారి అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఈ మెగా టోర్నీని హోస్ట్ చేస్తున్నాయి. జూన్ 11న మెక్సికో సిటీలో మెక్సికో, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన ఫస్ట్ మ్యాచ్ తో ఈ టోర్నమెంట్ అధికారికంగా ప్రారంభమైంది. అయితే కెనడా వేదికగా శుక్రవారం (జూన్ 12) రాత్రి జరిగిన ఓపెనింగ్ సెర్మనీలో గ్లోబల్ సెలబ్రిటీ నోరా ఫతేహి (Nora Fatehi) తన ఎలక్ట్రిక్ పర్ఫార్మెన్స్ తో స్టేజ్ పై నిప్పులు చెరిగింది.

కెనడాలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రాండ్ ఈవెంట్ లో నోరా ఫతేహి ఆల్-రెడ్ కటౌట్ ఔట్‌ఫిట్‌లో మెరిసిపోయింది. లూజ్ హెయిర్ వేవ్స్ స్టైల్ తో అదిరిపోయే లుక్ లో కనిపించిన నోరా.. పాపులర్ పెర్ఫార్మర్స్ వెజెడ్రీమ్, సంజయ్ లతో కలిసి స్టేజ్ షే...