Nokia 2360 flip : ఎమర్జెన్సీ SOS బటన్, ఫ్యామిలీ అసిస్ట్‌తో నోకియా ఫ్లిప్ ఫోన్ లాంచ్
భారతదేశం, అక్టోబర్ 31 -- నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్ల వాడకం హద్దులు దాటుతోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా నోటిఫికేషన్లు, అనవసరమైన యాప్‌ల గోల నుంచి దూరంగా ఉంటూ, కేవలం కాలింగ్, మెసేజింగ్ మాత్రమే కోరుకునే వారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా మన ఇళ్లలోని పెద్దవారు (వృద్ధులు) సులభంగా యాక్సెస్ చేసేందుకు, పాఠశాలలకు వెళ్లే పిల్లలు డిజిటల్ స్క్రీన్లకు అలవాటుపడకుండా ఉండేందుకు ఫీచర్ ఫోన్లను కొనుగోలు చేయడానికి చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఈ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రముఖ నోకియా బ్రాండ్ హ్యాండ్సెట్ల తయారీ సంస్థ హెచ్ఎండీ సరికొత్త 'నోకియా 2360 ఫ్లిప్' ఫీచర్ ఫోన్‌ను అధికారికంగా ఆవిష్కరించింది.
కెమెరా పిక్సెళ్లు, ప్రాసెసింగ్ స్పీడ్‌తో పోటీపడే బడ్జెట్ స్మార్ట్ఫోన్లకు భిన్నంగా, అత్యవసర సమాచార మార్పిడి, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ డివైజ్‌ను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.