Niti Taylor: పడుకుంటేనే మరో సినిమా ఛాన్స్ ఇస్తానన్నారు.. సౌత్ డైరెక్టర్పై హీరోయిన్ నీతి టేలర్ సంచలన ఆరోపణలు!
భారతదేశం, అక్టోబర్ 13 -- Niti Taylor: తెలుగులో 'మేం వయసుకు వచ్చాం' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి నీతి టేలర్. ఆమె కెరీర్ ఆరంభంలో సౌత్ చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న చేదు కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెడుతూ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, గతంలో తాను పనిచేసిన ఒక దర్శకుడే మరో సినిమా అవకాశం ఇస్తానని చెప్పి, అందుకు ప్రతిఫలంగా తనతో పడుకోవాలని అసభ్యకరమైన డిమాండ్ చేశాడని వెల్లడించారు.
కెరీర్ ప్రారంభంలో సౌత్ ఇండస్ట్రీలో రెండు సినిమాలు చేసిన తర్వాత జరిగిన సంఘటనను నీతి టేలర్ గుర్తు చేసుకున్నారు. తన మొదటి సినిమాకు పనిచేసిన సదరు డైరెక్టర్.. కొత్త ప్రాజెక్ట్ ఉందని చెబుతూ ఫోన్ చేశారని నీతి పేర్కొన్నారు. ఆ సమయంలో ఆయన నేరుగా.. "మరో సినిమా ఆఫర్ ఉంది. కానీ ఆ రోల్ కావాలంటే నాతో పడుకోవాల్సి ఉంటుంది" అని అడిగినట్లు నీతి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.