భారతదేశం, ఏప్రిల్ 28 -- Nithya Menon Pregnancy: సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిత్యా మీనన్.. తన అభిప్రాయాలను ఎప్పుడూ కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంటారు. గ్లామర్ పాత్రల కంటే పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకే ప్రాధాన్యత ఇచ్చే నిత్య.. తాజాగా పెళ్లి, పిల్లలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. తన వ్యక్తిగత స్వేచ్ఛకు తాను ఎంత విలువిస్తానో ఆమె మరోసారి స్పష్టం చేశారు.
పిల్లల గురించి నిత్య మీనన్ మాట్లాడుతూ.. "కేవలం పిల్లలు కావాలనే కోరికతో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. వివాహం చేసుకోకుండానే సంతానాన్ని పొందవచ్చు. అది మీ ఇష్టం. ఇందుకోసం ప్రస్తుతం ఎన్నో సైంటిఫిక్ మెథడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ఈ మార్గాలను అనుసరించి పిల్లల్ని కంటున్నారు" అని ఆమె తన బోల్డ్ అభిప్రాయాన్ని వెల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.