భారతదేశం, మార్చి 21 -- వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంటర్న్ షిప్ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంటెక్ లేదా బీటెక్ లో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. తప్పనిసరిగా పని చేసిన అనుభవం కూడా ఉండాలి. ఈ ఖాళీలకు ఈ-మెయిల్ ద్వారా అప్లయ్ చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....