Nissan Tekton Vs Renault Duster : ఒకే ప్లాట్‌ఫామ్.. ఒకే ధర! మరి ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్?
భారతదేశం, జూలై 10 -- భారతదేశంలో కాంపాక్ట్ ఎస్యూవీ కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాలు, నగరాల రోడ్లపై చూస్తే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా వంటి కార్లే ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి భారీ డిమాండ్ ఉన్న మార్కెట్లోకి జపాన్ కార్ల దిగ్గజం నిస్సాన్.. తన సరికొత్త అస్త్రం 'టెక్టాన్' ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. అయితే, అంతర్జాతీయంగా నిస్సాన్-రెనాల్ట్ సంస్థల మధ్య ఉన్న భాగస్వామ్యం కారణంగా.. నిస్సాన్ టెక్టాన్ కారును రెనాల్ట్ డస్టర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగానే రూపొందించారు! రెండు కార్లు ఒకే రకమైన ఇంజన్లు, ఒకే ప్లాట్‌ఫామ్‌ను పంచుకుంటున్నప్పటికీ, డిజైన్, ఫీచర్ల పరంగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి తమదైన శైలిలో భిన్నత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ రెండు ఎస్‌యూవీల్లో ఏది దేని...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.