Nisarga Adhikary : సీబీఎస్ఈ వెబ్సైట్ లోపాలను కనిపెట్టిన కుర్రోడికి ఐఐటీ కాన్పూర్‌లో జాబ్- డిగ్రీ కూడా లేదు!
భారతదేశం, జూన్ 11 -- ఉద్యోగం కోసం దరఖాస్తు చేయాలంటే సాధారణంగా ఒక మంచి రెజ్యూమ్, ఈమెయిల్ ఉంటే సరిపోతుంది. కానీ, 19 ఏళ్ల నిసర్గ అధికారి విషయంలో మాత్రం కథ పూర్తిగా అడ్డం తిరిగింది! సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆన్-స్క్రీన్ మార్కింగ్ పోర్టల్‌లో ఉన్న భారీ భద్రతా లోపాలను వివరిస్తూ అతను రాసిన ఒక బ్లాగ్ పోస్టే.. నేడు ఆయనకు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీ కాన్పూర్‌లో ఏకంగా సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ ఉద్యోగాన్ని తెచ్చిపెట్టింది.
నిసర్గ అధికారి.. ఈ వారంలోనే ఐఐటీ కాన్పూర్‌కు చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ (C3iHub)లో ఓపెన్-సౌర్స్ ఇంటెలిజెన్స్, థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్‌గా నియమితులయ్యారు. ఈ ఏడాదిలోనే తన 12వ తరగతి (ఇంటర్మీడియట్) పూర్తి చేసిన నిసర్గ, ఐఐటీ కాన్పూర్‌లో ఉద్యోగం సంపాదించిన అత్యంత పిన్న వయస్కుడైన ఇంజనీర్లలో ఒకరిగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.