Nirjala Ekadashi Katha: భీముడికి ముక్తినిచ్చిన 'నిర్జల ఏకాదశి'.. 100 తరాలకు మోక్షం.. దీని వెనుక అసలు కథ!
భారతదేశం, జూన్ 24 -- మహాభారత సమయంలో, పాండవులు తమ అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు, వ్యాస మహర్షి వారిని దర్శించుకుంటారు. ఆ సమయంలో భీముడు వ్యాసుడితో తన బాధను పంచుకుంటాడు. "స్వామీ, ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది అందరూ ఏకాదశి వ్రతం నియమబద్ధంగా పాటిస్తారు. కానీ, నా కడుపులో 'వృకోదర' అనే అగ్ని ఉంది. నాకు ఆకలిని తట్టుకోవడం అసాధ్యం. ఆహారం తీసుకోకుండా ఏకాదశి చేయడం నాకు సాధ్యపడదు. అలాగని పుణ్యాన్ని వదులుకోలేను. ఏడాదిలో ఒక్క రోజైనా నేను ఆచరించగలిగే, నాకు మోక్షాన్ని ప్రసాదించే ఏదైనా వ్రతం చెప్పండి" అని వేడుకుంటాడు.
భీముడి ఆవేదనను అర్థం చేసుకున్న వ్యాస మహర్షి, జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి గురించి వివరిస్తారు. "భీమా, నువ్వు ఏడాది పొడవునా ఉపవాసం ఉండనవసరం లేదు. జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు నీరు కూడా ముట్టకుండా ఈ 'నిర్జల ఏకాదశి' వ్రతాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.